suswagatam 1

తెలుగు సాహితి సమితి కి సుస్వాగతం

తెలుగు సాహిత్య సమితి ప్రతిఫలాపేక్ష లేని ఒక థార్మిక సంస్థ. భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా తెలుగు సంస్కృతిని అన్ని రూపాలలో ఆదరించటం, వృద్దీకరించటం మా ముఖ్య లక్ష్యం. ముంబాయి లోని చెంబూరు సమీపం లో ఉన్న వివిధ వృత్తి , వ్యాపార రంగాలకు చెందిన మూడు వందల పైన తెలుగు కుటుంబాలకు మా సమితి లో సభ్యత్వం ఉంది. మా సమితి అనేకమైన సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటానికి తోడుగా "తెలుసా" పేరుతో ఒక పత్రికను కూడా ప్రచురిస్తున్నది.

(Engish)

 Information Gateway

[ ఈ - వీదుల్లో ]

Events & Promotions

[ కార్య కలాపాలు]

information pic

Through these pages, we plan to provide an exhaustive quantity of information / resources for for telugu speaking people in Mumbai, including language learning, professional advice via audio visuals etc.

events pic

The vibrancy of our association can be felt through the events organised by us. Members can also share pictures and videos through these pages. You can also look-our for our upcoming events here