వేద విద్వత్ సభ

Veda Vidwat Sabha

ఎంతో విద్వత్తుకల వేదార్ధ, పండితులు, వేద విద్యా ప్రవీణులు తెలుగు రాష్ట్రాలలో పేరు ప్రఖ్యతులు గాంచిన 13 మంది ఘనాపాఠీలు బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి గారి అధ్యక్షతన మన సమితి ఆధ్వర్యంలో వేదసభను అలంకరించనున్నారు. విశేష ప్రజ్ఞాశాలురైన వీరి వేదభాష్యాన్ని ఆలకించటానికి వేంచేయమని అరుదుగా లభించే ఘనపారాయణాన్ని, వేద ఆశీర్వచనములు వీనుల విందుగా ఆశ్వాదించి ధన్యులు కాగలరు. అందరికీ ఇదే మా ఆహ్వానం.

Telugu Saihitya Samiti feels blessed to invite you to this Veda Vidwat Sabha. Thirteen renowned Veda vidya praveena, vedardha panditha and ghanapathi are visiting Mumbai and will be visiting Atomic Energy Central School-1, Anushaktinagar premises on 27th Jan 2018 (Sunday) at 10.00 AM. The event will have Ghana Veda Parayanam followed by Veda Aseervachanam. Most of these ghnapathis are also highly decorated and are supervisory / examinersat various peethas and devsthaanas including Sringeri, TTD among other renowned institutions.

Any person desirous of honoring the ghanaapathis and want to be blessed with veda Aseervachanam by them are requested to contact the Samiti through email or by SMS to 9405 400071.  

మరిన్ని వివరాలకు . . . or email to us at "telusa(at)gmail(.)com"